సుమశ్రీ యస్వీఆర్
24, సెప్టెంబర్ 2012, సోమవారం
సూర్యప్రభవాహనం
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవ వాహనవైభవం
రచన
:
డా. యస్వీ. రాఘవేంద్రరావు
సూర్యప్రభవాహనం
తే
. చంద్రసూర్యులే నీదు వీక్శణములయ్య
!
కోటిసూర్యప్రకాశ
!
యో కూర్మిదేవ
!
భవ్యదివ్యసూర్యప్రభ వాహనమున
తరలివచ్చితి వరద
!
యో తిరుమలేశ
!
ధన్యులము మేము నీ దివ్యదర్శనమున.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి