26, ఫిబ్రవరి 2017, ఆదివారం

శ్రీకాకుళం కృష్ణ జిల్లా ప్రభుత్వ "పద్యకవితా బ్రహ్మోత్సవాల"లో

                               శ్రీకాకుళాంధ్రవిష్ణువు ఆలయంలో జరిగిన "పద్యకవితా బ్రహ్మోత్సవం"లో కవితా గానం

శ్రీకాకుళం కృష్ణ జిల్లా ప్రభుత్వ "పద్యకవితా బ్రహ్మోత్సవాల"లో ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి శ్రీ మండలి బుధ్ధప్రసాద్ గారు మరియు నీటిపారుదల శాఖామాత్యులు శ్రీదేవినేని ఉమామహేశ్వర రావు గార్లచే సన్మానం