సుమశ్రీ యస్వీఆర్
19, సెప్టెంబర్ 2012, బుధవారం
సింహవాహనం
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవ వాహనవైభవం
రచన
:
డా. యస్వీ. రాఘవేంద్రరావు
సింహవాహనం
తే.
స్వామి మలయప్ప యల సింహవాహనమున
మాడవీదుల నూరేగి మమ్ము బ్రోవ
దర్శనంబీయ మాజన్మ ధన్యమయ్యె
నాటి ప్రహ్లాదవరదుడా
!
నారసింహ
!
వేంకటేశ్వర నిన్ను నే వేడుకొందు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి