29, జనవరి 2015, గురువారం
25, జనవరి 2015, ఆదివారం
రథసప్తమి సందర్భంగా
సకలచరాచర జగతి సుషుప్తికి
బాలారుణుండు వెైతాళికుండు,
నిరతాగ్నీహోత్రుల నిత్యకృత్యాలను
మైత్రిమై నెరవేర్చు మిత్రవరుడు,
విహగాల కందెరల్ విప్పారగాజేసి
పొట్టకూటికి పంపు ప్రొద్డుపొడుపు,
సృష్టిస్థితి లయాఖ్య చేష్టానిమగ్నుండు
ఘనకార్యధుర్యుండు కర్మసాక్షి,
విశ్వవీక్షణుండైనట్టి వెలుగురేడు,
భాస్కరుండు, సకలలోకబాంధవుడగు
ద్వాదశాత్మకు, సవితృ, మార్తాండునకును,
ఆ త్రిమూర్త్యాత్మకు, రవి కే నంజలింతు!
బాలారుణుండు వెైతాళికుండు,
నిరతాగ్నీహోత్రుల నిత్యకృత్యాలను
మైత్రిమై నెరవేర్చు మిత్రవరుడు,
విహగాల కందెరల్ విప్పారగాజేసి
పొట్టకూటికి పంపు ప్రొద్డుపొడుపు,
సృష్టిస్థితి లయాఖ్య చేష్టానిమగ్నుండు
ఘనకార్యధుర్యుండు కర్మసాక్షి,
విశ్వవీక్షణుండైనట్టి వెలుగురేడు,
భాస్కరుండు, సకలలోకబాంధవుడగు
ద్వాదశాత్మకు, సవితృ, మార్తాండునకును,
ఆ త్రిమూర్త్యాత్మకు, రవి కే నంజలింతు!
డా.యస్వీ.రాఘవేంద్రరావు,
ఎం.ఏ.,బి.ఇడి.,ఎం.ఫిల్.,పిహెచ్. డి
ఎం.ఏ.,బి.ఇడి.,ఎం.ఫిల్.,పిహెచ్.
23, జనవరి 2015, శుక్రవారం
21, జనవరి 2015, బుధవారం
20, జనవరి 2015, మంగళవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)