సుమశ్రీ యస్వీఆర్
17, సెప్టెంబర్ 2012, సోమవారం
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవ వాహనవైభవం 1
రచన
: డా. యస్వీ. రాఘవేంద్రరావు
మ
. గజశేషాదిక వాహనంబుల సువిఖ్యాతాప్త దేవేరులున్
నిజపట్టంబున మాడవీదుల సదా నీలాభ్రదేహుండు తా
ధ్వజఛత్రాదిక లాంఛనంబుల భళా
!
వాహ్యాళి గావించుచున్
నిజభక్తాళికి దర్శనం బిడు శతానీకాతిభోగంబులన్.
15, సెప్టెంబర్ 2012, శనివారం
10, సెప్టెంబర్ 2012, సోమవారం
మానవత్వమే సర్వమత సారం
9, సెప్టెంబర్ 2012, ఆదివారం
కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ జయంతి సందర్భముగా
వివిధ మతాధిపతులతో నేడు రాజమండ్రి లో నిర్వహించిన సర్వమత సభ ఫొటోలు
శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం రాజమండ్రి శాఖ
8, సెప్టెంబర్ 2012, శనివారం
శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం రాజమండ్రి శాఖ వారిచే
వివిధ మతాధిపతులతో సర్వమత సభ
అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భముగా
పిలుపు
డా.యస్వీ రాఘవేంద్ర రావు
కొత్త పోస్ట్లు
పాత పోస్ట్లు
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)